మార్చి 27 వరకు చెన్నై-మైసూరు వందేభారత్‌ రైలు

 

చెన్నై – మైసూరు(Chennai – Mysore)ల మధ్య వారానికోసారి నడిచే వందేభారత్‌ స్పెషల్‌ రైలు సేవలను పొడిగిస్తూ నైరుతి రైల్వే నిర్ణయం తీసుకుంది. నెం. 06037 డా. ఎంజీఆర్‌ చెన్నయ్‌ – మైసూరు వందేభారత్‌ రైలు సేవలు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 27 వరకు ఉంటాయి. కాగా 06038 మైసూరు-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ వందేభారత్‌ రైలు సేవలు కూడా మార్చి 27 వరకు ఉంటాయని ఇరువైపులా మొత్తం 8 ట్రిప్పుల మేరకు ఈరైలు సంచరించనుందని ప్రకటనలో తెలిపారు.

Leave a Comment