3 లేదా 4 ఏళ్ళు, తన కష్టార్జితమైన ధనాన్ని, విలువైన కాలాన్ని వెచ్చించి ,ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి, తరువాత ఇంటర్వ్యూ సమయంలో కానీ, తరువాత కానీ, తాను డిగ్రీ చేసిన యూనివర్సిటీ నకిలీది, తన డిగ్రీ చెల్లదు, అని తేలితే, ఆ విద్యార్థి కుమిలిపోతాడు, అప్పుడు అతని మానసిక వేదన అంతులేనిది. అందుకే దేశం లో ఏదైనా యూనివర్సిటీ లో డిగ్రీ చేసే ముందు, అది డైరెక్ట్ కోర్స్ కానీ, కరెస్పాండెన్స్ కోర్స్ కానీ, UGC (University Grants Commission) వారి వెబ్ సైట్ లోనికి వెళ్లి, మనం చేరబోయే యూనివర్సిటీకి , యూజీసీ అనుమతి ఇచ్చిందా లేదా ధ్రువపరుచుకోవాలి. యూజీసీ అనుమతి జాబితాలో ఆ యూనివర్సిటీ లేకపోతే, అది నకిలీది అని ధ్రువపరుచుకుని, ఆ యూనివర్సిటీలో చేరే ఆలోచనను విరమించుకోవాలి.
తాజాగా యూజీసీ ప్రస్తుత తేదీవరకు, దేశంలో వున్న నకిలీ యూనివర్సిటీల జాబితా ను ప్రచురించింది , ఆ జాబితే ఇదే. దీన్ని వీలయితే షేర్ చేయండి.
ఉత్తరప్రదేశ్ లో (4)
గాంధీ హిందీ విద్యాపీఠ్ , ప్రయాగ్ రాజ్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సి టీ)
భారతీయ శిక్షాపరిషత్
మహామయ టెక్ని కల్ యూనివర్సి టీ
దిల్లీలో ఫేక్ యూనివర్సి టీలు (8)..
ఆల్ ఇం డియా ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ పబ్లిక్ అం డ్ ఫిజికల్ హెల్త్ సైన్సె స్ (AIIPHS)
కమర్షియల్ యూనివర్సి టీ లిమిటెడ్ – దర్యా గం జ్
యునైటెడ్ నేషన్స్ యూనివర్సి టీ
వొకేషనల్ యూనివర్సి టీ
ఏడీఆర్ – సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సి టీ
ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్సె స్ అండ్ ఇం జినీరిం గ్
విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెం ట్ ;
ఆధ్యాత్మిక్ విశ్వవిద్యా లయ (ఆధ్యా త్మిక విశ్వవిద్యా లయం )
కేరళలో (2)
సెయిం ట్ జాన్స్ యూనివర్సిటీ (కేరళ)
ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ (IIUPM)
బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక)
రాజా అరబిక్ యూనివర్సిటీ (మహారాష్ట్ర)
శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్ఛే రి)
పశ్చి మబెం గాల్ లో(2)..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చి