2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు:
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు , ఈ రోజు ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా కేంద్ర న్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణా తో పాటు, దేశవ్యాప్తంగా ఈ రోజు నుండే, ఎలక్షన్ కోడ్ అమలులోకి రానున్నది.
దేశవ్యాప్తంగా, మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఒకే రోజు ఎన్నికలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్ని కల షెడ్యూల్ ఇది..
నోటిఫికేషన్: 18 మార్చి , 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 25 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 26 ఏప్రిల్
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 29 ఏప్రిల్
పోలింగ్ తేదీ: మే 13
ఓట్ల లెక్కిం పు: జూన్ 4
ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవీ .
లోక్ సభ తొలి దశ:
నోటిఫికేషన్: 20 మార్చి , 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19
లోక్ సభ రెండవ దశ
నోటిఫికేషన్: 28 మార్చి , 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 04
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 5వ తేదీ
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 8
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 26
లోక్ సభ మూడవ దశ:
నోటిఫికేషన్: ఏప్రిల్ 12, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ : ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 20
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 22
పోలిం గ్ తేదీ: మే 7
లోక్ సభ నాలుగో దశ
నోటిఫికేషన్: ఏప్రిల్ 18, 2024
నామినేషన్ల స్వీ కరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
ఉపసం హరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ: మే 13
లోక్ సభ ఐదో దశ:
నోటిఫికేషన్: ఏప్రిల్ 26, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
నామినేషన్ల పరిశీలన: మే 4
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
పోలింగ్ తేదీ: మే 20
లోక్ సభ ఆరవ దశ
నోటిఫికేషన్: ఏప్రిల్ 29, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
నామినేషన్ల పరిశీలన: మే 7
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
పోలింగ్ తేదీ: మే 25
లోక్ సభ ఏడవ దశ
నోటిఫికేషన్: మే 7, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
నామినేషన్ల పరిశీలన: మే 15
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
పోలింగ్ తేదీ: జూన్ 1