రాజధాని ఫైల్స్ ’ సినిమా ప్రదర్శన……స్టే తొలగించిన హై కోర్ట్
‘రాజధాని ఫైల్స్ ’ సినిమా ప్రదర్శనకు హైకోర్టు అనుమతిచ్చింది. రికార్డులను పరిశీలిం చిన కోర్ట్, CBFC (Central Board of Film Certification) జారీ చేసిన సర్టిఫికెట్ ను పరిశీలించి, సినిమాటోగ్రఫీ చట్ట నిబం ధనలకు తగ్గట్టుగానే, రాజధాని ఫైల్స్ సినిమా ఉందని , ఈ విషయం లో ప్రాధమికంగా సంతృపి చెందినట్టు పేర్కొంటూ, ప్రదర్శనను తాత్కా లికం గా నిలిపివేస్తూ ఈ నెల 15న జారీచేసిన స్టే ఆర్దర్స్ ను ఎత్తివేసింది. ప్రతివాదులు మూడు వారాల్లో కౌం టర్ దాఖలు చేయాలం టూ తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసిం ది.